కేసీఆర్ టు షర్మిలా

TRS పార్టీకి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు రాజేంద్రనగర్‌ సర్కిల్‌ లోని బుద్వేల్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు దయానంద్‌(డేవిడ్‌) ఓ ప్రకటనలో తెలిపారు.ఆయన రాజీనామా లేఖను రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పాండురంగారెడ్డికి పంపినట్లు తెలిపారు.  

అనంతరం ఆయన అనుచరులతో షర్మిలతో సమావేశమై ఆమెకు మద్దతు ప్రకటించినట్లు తెలిపారు.