ఏలేశ్వరం నగర పంచాయతీ YCP కైవసం చేసుకుంది. మొత్తంగా 20 వార్డులకు గాను ఎన్నికల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వీటిలో 16 వార్డులను వైకాపా కైవసం చేసుకోగా, 4 వార్డులతో టీడీపీ సరిపెట్టుకొంది.
వార్డు | గెలుపొందిన ఆభ్యర్ది | గెలుపొందిన పార్టీ | మెజారిటీ |
1 వ వార్డు | రాయుడు చిన్న | TDP | 54 |
2 వ వార్డు | దలే కిషోర్ | YCP | 287 |
3 వ వార్డు | బద్ధిరెడ్డి గోవింద్ | YCP | 260 |
4 వ వార్డు | బొదిరెడ్డి గోపీ | YCP | 388 |
5 వ వార్డు | వేండ్ర శ్రీను | TDP | 31 |
6 వ వార్డు | కొనాల వెంకట రమణ | YCP | 107 |
7 వ వార్డు | వెంకట ప్రియ దీప్తి | TDP | 277 |
8 వ వార్డు | డేగల శేషా రత్నం | YCP | 10 |
9 వ వార్డు | ఆలమండ చలమయ్య | YCP | 124 |
10 వ వార్డు | కోరాడ రామ లక్ష్మీ దేవి | YCP | 110 |
11 వ వార్డు | రొట్టా చిట్టి గౌరి | TDP | 168 |
12 వ వార్డు | సామంతుల హైమావతి | YCP | 233 |
13 వ వార్డు | అలమండ సత్యవతి | YCP | 557 |
14 వ వార్డు | మూది నారాయణ స్వామి | YCP | 602 |
15 వ వార్డు | సుంకర హైమావతి | YCP | 149 |
16 వ వార్డు | సిడగం త్రివేణి | YCP | 355 |
17 వ వార్డు | బదిరెడ్డి వెంకటరమణ | YCP | 510 |
18 వ వార్డు | ఎండగుడి నాగబాబు | YCP | 380 |
19 వ వార్డు | పాండ్రంకి దుర్గ భవాని | YCP | 475 |
20 వ వార్డు | మూసిరపుబుజ్జి | YCP | 615 |
