కేంద్ర హో మంత్రిని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు కలిసి విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యద్దని వినతి సమర్పించారు. అయితే ఈ విషయంలో అమిత్ షా సిరీస్ అయినట్టు తెలుస్తుంది. ఈ విషయం పై నాతో చర్చించ వద్దని తెలిపినట్టు వినికిడి. నా శాఖ పరిధిలో ఉన్న అంశాలను మాత్రమే నాతో చర్చించమని, కావాలంటే నడ్డాని కలవమని సూచించారు.