సమంత బాటలో చైతూ …

టాలీవుడ్ లో లవ్ స్టోరీస్ ఫస్ట్ ఆప్షన్ గా ఉన్న హీరో అక్కినేని నాగ చైతన్య. ప్రేమ కథలతో అక్కినేని ఫ్యామిలీ రొమాంటిక్ ఇమేజ్ని   కంటిన్యూ చేస్తున్నడు. అయితే ఇప్పుడు ఈ హీరో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి వస్తున్నట్టు ఇండస్ట్రి లో టాక్ నడుస్తుంది.  సినిమాలో ప్రయోగాలు చేయడానికి కుదరడంలేదని, అదే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో కొన్ని ప్రయోగాలు చేయాలని అనుకుంటునట్లు తెలిసింది. సమంత ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ చేసింది.