క్రీస్తు మరణం నాటక రూపంలో…

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం స్థానిక R.C.M చర్చి వారు గుడ్ ఫ్రైడే ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనలు అనంతరము
చర్చి విశ్వాసుల.చె యేసు క్రీస్తు
.సిలువ మరణం ఏ విధముగా జరిగినదో నాటక రూపకముగా. ఏలేశ్వరం పురవీధులలో ఏసుక్రీస్తు .సిలువను మోస్తూ కొరడాలతో కొట్టుకుంటూ. క్రీస్తుసిలువు మోస్తున్న బాధను .కంటికి కట్టినట్టుగా R.C.M చర్చి వారు. పెద్ద ఎత్తున ప్రజల సందర్శనార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు