29.4 C
Amaravathi
Wednesday, July 28, 2021

అరసవిల్లి రధసప్తమి వేడుకలకు శ్రీకారం

Must read

అరసవిల్లిలో రధసప్తమి వేడుకలను ప్రారంభించారు విశాఖ శ్రీ శారద పీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్వానందేంద్ర సరస్వతి స్వామి. ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా స్వామీజీ శారద పీఠం తరుపున అరసవిల్లి సూర్యనారాయణ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అరసవిల్లి ఆలయ అధికారులు, పండితులు స్వాత్మానందేంద్రకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.  

- Advertisement -

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article